Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories The Assailants Attacked The Cab Driver With A Knife And Fled With The Car

Pahadi Shareef Crime: క్యాబ్​ డ్రైవర్​ పై అటాక్​.. కత్తితో దాడి చేసి కారుతో పరార్‌

NTV Telugu Twitter
Published Date :April 7, 2023 , 10:16 am
By NTV WebDesk
Pahadi Shareef Crime: క్యాబ్​ డ్రైవర్​ పై అటాక్​.. కత్తితో దాడి చేసి కారుతో పరార్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pahadi Shareef Crime: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ కొందరు దుండగులు దాడి చేసి క్యాబ్ తో పరారైన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. కంచన్​బాగ్​, హఫీజ్​బాబానగర్​ కు చెందిన మీర్జా ఆజంబేగ్​ (21) వృత్తి రిత్యా క్యాబ్​ డ్రైవర్​. యూబర్​ క్యాబ్​ సర్వీస్​లో డ్రైవర్​. గురువారం తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్​ యాప్​లో వచ్చిన మెసేజ్​ప్రకారం టిఎస్​ 09 యు.డి 4323 నెంబర్​ గల మారుతి కారులో మీర్జా ఆజంబేగ్​ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్​ వద్ద పికప్​ చేసుకున్నాడు. శంషాబాద్​ ఎయిర్​పోర్ట్ లో​ డ్రాప్ చేయాల్సి ఉండగా ముందుగా ఓటీపీ చెప్పమని క్యాబ్​ డ్రైవర్​ అడిగాడు. ఫోన్​ ప్రాబ్లమ్​ ఉందని, మార్గ మధ్యలో చెబుతానని చెప్పడంతో పహాడిషరీఫ్ పోలీస్​స్టేషన్​ దాటగానే ఓ వ్యక్తి వాష్​ రామ్​ అంటూ కారు ఆపాలని చెప్పడంతో తాను ఎయిర్​ పోర్ట్​ దగ్గర లోనే ఉందని అక్కడ అపుతానని చెప్పాడు.

Read also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..

దీంతో వెనుక సీటులో కూర్చున్న ఓ వ్యక్తి వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా, నా పక్కన సీటులో కూర్చున్న వ్యక్తి కత్తితో క్యాబ్​ డ్రైవర్​పై దాడిచేశాడు. క్యాబ్​ డ్రైవర్​ తలకు బలమయిన గాయాలు అవ్వడంతో వెంటనే కారు ఆపి కిందకు దిగాడు. సదరు వ్యక్తులు క్యాబ్​తో పరారయ్యారు. క్యాబ్​ డ్రైవర్​ మరొక కారు లిఫ్ట్​ తీసుకుని మరీ వెంబండించిన ఫలితం లేకుండా పోయింది. జరిగిన విషయాన్ని తన కారు యజమాని అజ్మత్​కు వివరించాడు. వెంటనే యజమాని జీపీఎస్​ యాప్​ ద్వారా చెక్​ చేయగా క్యాబ్​ బేగంబజార్​లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్యాబ్​ డ్రైవర్​ మీర్జా ఆజంబేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్యాబ్​ డ్రైవర్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
IPL 2023 : ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ లలో తన ఫేవరెట్ క్రికెటర్‌ ఎవరో చెప్పేసిన విరాట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • attacked the cab driver
  • cab driver
  • fled with the car
  • Pahadi Shareef
  • Pahadi Shareef Crime

తాజావార్తలు

  • Nadendla Manohar: రేపటి నుంచి రేషన్ షాపుల రీ ఓపెన్.. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం..

  • Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!

  • Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్నితప్పుదారి పట్టించింది.. సీడీఎస్ ప్రకటనపై ఖర్గే..

  • Opal Suchata: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుచతా బ్యాగ్రౌండ్ ఇదే!

  • Miss World 2025: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ భామ సుచతా

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions