BJP vs BRS: నిజామాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. 144 సెక్షన్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension is tension in Nizamabad: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బిగాలతో బీజేపీ అభ్యర్థి బహిరంగ చర్చకు అంగీకరించడంతో నిజామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ధనపాల్ ఇంట్లో పహరా కాస్తుండటంతో ధన్ పాల్ రహస్య ప్రదేశానికి వెళ్లాడు. కాగా.. పట్టణంలోని కంఠేశ్వర ఆలయానికి చెందిన రెండు ఎకరాల భూమిని ధన్ పాల్ కబ్జా చేశాడని ఇటీవల బిగాల గణేష్ గుప్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్ పాల్ కూడా ఘాటుగా స్పందించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇదే అంశంపై బహిరంగ చర్చకు ఒక్కరే కంఠేశ్వరాలయానికి వస్తారని సవాల్ విసిరారు. అయితే బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
నగరంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ఈ చర్చలోకి వెళ్లడం కుదరదని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పి నోటీసు ఇచ్చేందుకు ఉదయం ధన్ పాల్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆయన తన నివాసంలో లేకపోవడంతో ఇంటి ముందు గేటుకు నోటీసు అతికించారు. ప్రస్తుతం ధన్ పాల్ సూర్యనారాయణ తన నివాసంలో లేరు. పోలీసుల అరెస్టును తప్పించుకునేందుకు రహస్య ప్రదేశానికి వెళ్లాడు. ధన్ పాల్ ఇంటి ముందు ఉదయం నుంచి పోలీసులు కాపలా కాస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగానే ఉదయం 9.45 గంటలకు తన నివాసానికి వస్తానని, అక్కడి నుంచి కంఠేశ్వరాలయానికి వెళతానని సన్నిహితులతో చెప్పినట్లు వెల్లడించారు.
Nikhil Siddhartha : తండ్రి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ..?
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Tags
- bjp
- BRS
- elections
- Nizamabad
- telugu news
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!