తెలంగాణ వాతావరణ సూచన…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టాము నుండి 4.5 కిమి వరకు వ్యాపించి ఉన్నది. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్ గడ్ &పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణ హెచ్చరికలు:-
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలోని చాలా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. రేపు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకరి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశం వుంది. రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి, రెండు ప్రదేశములలో చాలా జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నవి*
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!