తెలంగాణ వాతావరణ సూచన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించి, ఎత్తుకు వెల్లే కొలది అల్పపీడనం నుండి నైరుతి దిశగా తెలంగాణా వైపుకి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం. ఈ రోజు (14,వ తేదీ) తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు రేపు, ఎల్లుండి (15,16వ.తేదీలు) కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:-
Also Read
ఈ రోజు (14వ తేదీ) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమి వేగంతో)కూడిన వర్షం తెలంగాణాలో కొన్ని జిల్లాలలో ఒకటి ,రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి (15,16వ. తేదీలు) ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలో చాలా జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల వచ్చే అవకాశములు ఉన్నాయి. భారీ వర్షములు ఈరోజు(14వ తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో (ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ జిల్లాలలో) ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.
తాజావార్తలు
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!