KTR Tour: వరంగల్‌లో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం జరుగనుంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
10.30 గంటలకు పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరుగనుండగా… 11.30 గంటలకు శాయంపేట హవేలి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. 12 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ సందర్శన ఉండగా.. మధ్యాహ్నం 12.45 గంటలకు మామునూర్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు పయనం కానున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో కాజీపేట సెయింట్ గాబ్రియల్ గ్రౌండు, 1.15 గంటలకు రాంనగర్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో భోజన విరామం, 2.00 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు , ఎంపీలు , ప్రజాప్రతినిధు లతో సమావేశం ఉండనుంది. 3 గంటలకు విలేకరులతో సమావేశం, 3.45 గంటలకు నయీంనగర్ లోని చైతన్య డిగ్రీ కళాశాలలో సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ ఆఫీసు ప్రారం భోత్సవం ఉండనుంది. 4.15 గంటలకు వడ్డెపల్లిలోని పీజేఆర్ గార్డెన్స్లో జరిగే సాఫ్ట్ పాత్ సిస్టం ఐటీ కంపెనీ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 5:45కు సెయింట్ గాబ్రియల్ మైదానానికి చేరుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు కేటీఆర్.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!