సైదాబాద్ ఘటనపై సీఎం సీరియస్.. బాధితులను ఆదుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప ఘటన విషయంలో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. వరుసగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న నేతలు.. నిందితుడుని పట్టుకోవడానికి ఇంత సమయం పడుతుందా అని నిలదీస్తున్నారు. మరోవైపు.. నిందితుడు రాజు కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగోతంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ఇక, నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండడంతో.. రాష్ట్రంలోని 2200 మద్యం షాపు యజమానులను కూడా అప్రమత్తం చేశారు పోలీసులు.. ప్రతీ వైన్ షాపుకు నిందితుడికి సంబంధించిన వివరాలు పంపించారు. మరోవైపు.. ఈ ఘటనపై డీజీపీ, సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ సమావేశం నిర్వహించారు.. చిన్నారిపై అత్యాచారం, హత్య కేసుపై సమీక్ష జరిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని తెలిపారు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలన్నారు.. ఈ ఘటన విషయంలో సీఎం కేసీఆర్ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు హోంమంత్రి మహమూద్ అలీ.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
- Tags
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!