తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి హై కోర్ట్ సీరియస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదన్న హైకోర్టు… ఇతర రాష్ట్రాల్లో వ్యక్సినేషన్ డ్రైవ్ లాగ తెలంగాణ లో ఎందుకు నిర్వహించలేదు అని ప్రశ్నించింది. వ్యాక్షినేషన్ ఇచ్చే విషయంలో తెలంగాణ 15వ స్థానం లో ఉందని పిటిషనర్స్ తెలిపారు. అయితే బెడ్స్ సామర్ధ్యం పై ప్రభుత్వ వెబ్ సైట్ లో ఒక్క సంఖ్య గ్రౌండ్ లెవెల్ లో మరో సంఖ్య ఉంటుందన్న హైకోర్టు… మొదటి ఫేస్ లో ప్రైవేట్ హాస్పిటల్ చార్జీల పై ఫిర్యాదులకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారన్నారు పిటీషనర్లు. కానీ ఇప్పుడు ఇంత ఇంటెన్సిటీ ఉన్నా ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స లు సిటిస్కాన్ ఇతర టెస్టులకు ధరలు నిర్ణయించాలన్న హైకోర్టు… గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదు… కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీని నియమించాలని హైకోర్టు సూచించింది.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
- Tags
- high court
- serious
- telangana
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!