Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Gurukula Recruitment

Gurukula Recruitment: గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో అభ్యర్థుల ఫలితాలు, పోస్టింగులు

Published Date :June 16, 2024 , 8:40 am
By Bhanu
  • తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్య పోస్టుల భర్తీ ప్రక్రియ
  • ఇప్పటికే కొన్ని ఖాళీల భర్తీ ప్రక్రియ పూరైంది
  • ఇంకా మిగిలిన పోస్టుల భర్తీకి గురుకుల సంఘాలు కసరత్తు
Gurukula Recruitment: గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో అభ్యర్థుల ఫలితాలు, పోస్టింగులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gurukula Recruitment: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్య పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. కానీ.. ఇప్పటికే కొన్ని ఖాళీల భర్తీ ప్రక్రియ పూరైంది. అయితే.. ఇంకా మిగిలిన పోస్టుల భర్తీకి గురుకుల సంఘాలు కసరత్తు ప్రారంభించారు. పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా వికలాంగ అభ్యర్థులకు నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంతో వీరికి మినహా మిగతా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని గురుకుల నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు.

దీంతో ఈ అభ్యర్థులకు పోస్టు ద్వారా నియామక పత్రాలు పంపిస్తామని చెప్పినా, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ , డిగ్రీ లెక్చరర్ పోస్టులతోపాటు దాదాపు 1600 పోస్టులకు సంబంధించిన పూర్తి ఫలితాలు, నియామక లేఖల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ గడువు ముగియడంతో.. వికలాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతో పాటు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరికీ అపాయింట్‌మెంట్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది.

ఈ నెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జూలైలో పోస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. గతేడాది చేపట్టిన ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. కాగా.. మరోవైపు బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కన్వీనర్)గా ఉన్న మల్లయ్య భట్టు సర్వశిక్షా అభియాన్ పీడీగా బదిలీ అయ్యారు. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

తుది దశలో నియామక ప్రక్రియ..

* ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేయాలి మరియు పత్రాలను పరిశీలించాలి.
* అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. వికలాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
* వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) విడుదల చేయబడింది.
* పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టుల కోసం ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది.
* భూగర్భ జలవనరుల శాఖలోని గెజిటెడ్ పోస్టుల కోసం ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలనను కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు.
* టెక్నాలజీ విభాగంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల కోసం కమీషన్ GRL ప్రకటించింది. ఈ పోస్టుల కోసం మెరిట్ జాబితాను సిద్ధం చేసి, పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది.
* ఇంటర్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫైనల్ కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్‌లో జరగనుంది. వివిధ దశల్లో నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gurukula Recruitment
  • Recruitment Telangana Gurukula
  • Telangana Gurukula
  • Telangana Gurukula Recruitment
  • TG Gurukula Recruitment

తాజావార్తలు

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: స ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions