Holiday on 8th February: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holiday on 8th February: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. కానీ ఇది ఐచ్ఛిక సెలవు కింద పేర్కొనబడింది.. సాధారణ సెలవుగా చేర్చబడింది. ఇప్పుడు సాధారణ సెలవు దినంగా మారింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు. కానీ ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు. సాధారణ పండుగలు జనవరి తరువాత మార్చిలో ఉంటాయి. ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం, మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న సెలవు ఉంది.
Read also: KBR Park: మెట్రో మార్నింగ్ ఆఫర్.. కేబీఆర్ పార్క్ లో వాకింగ్‌కు వెళ్లే వారికి రాయితీ..!
Also Read
- Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
- Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
- Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
- Telangana MLC: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. ఆమోదం పొందిన దరఖాస్తులు ఇవే..
మార్చి 25 హోలీ హోలీ రోజు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29కి సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 9 ఉగాది సెలవు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో రంజాన్ సెలవు ప్రకటించారు.ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి.. ఏప్రిల్ 17న శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చారు. జూన్ 17 బక్రీద్ సెలవు. జూలై 17న మెహ్రం సెలవు. బోనాల సందర్భంగా జూలై 29న సెలవు ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హోలీ రోజు. సెప్టెంబర్ 16న ఈద్ నబీకి సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సెలవు.. అక్టోబర్ 12, 13 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 దీపావళి సెలవు. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15 సెలవు. డిసెంబర్ 25, 26 క్రిస్మస్ సెలవు ప్రకటించింది.
KBR Park: మెట్రో మార్నింగ్ ఆఫర్.. కేబీఆర్ పార్క్ లో వాకింగ్‌కు వెళ్లే వారికి రాయితీ..!
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!