Hyderabad Girl: లండన్ లో తెలంగాణ యువతి మృతి.. కత్తితో దాడి చేసి చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Girl: తాజాగా టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ బాలిక తాటికొండ ఐశ్వర్య మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లో మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఆమెపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన తేజస్విని చదువు కోసం లండన్ వెళ్లింది. అది స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే తేజస్విని, అఖిల అనే మరో విద్యార్థినిపై బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అఖిల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? దాడి చేసిన యువకుడు అఖిల గుర్తు పడుతుందా? తేజస్విని, అఖిల ఉంటుందన్న అపార్ట్ మెంట్ వద్దకు దాడి చేసిన యువకుడు ఎందుకు వెళ్లాడు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
Read also: Pawan Kalyan Varahi Yatra: అన్నవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
Also Read
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఇద్దరు అమ్మాయిలపై ఎందుకు దాడి చేశాడు? పోలీసులు విచారిస్తున్నారు. తేజశ్విని మృతిపై లండన్‌లోని అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త విని తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మృతదేహాన్ని వారికి అప్పగించాలని వేడుకుంటున్నారు. తన కూతురిపై బ్రిజిల్ యువకుడు ఎందుకు దాడి చేశాడో? అసలు తను మా అమ్మాయికి ఎలా పరిచయమో తమకు తెలియదని అంటున్నారు. తేజస్వి చదువులో చురుకుగా ఉండేదని, అందుకే పై చదువులకు లండన్ పంపామని అన్నారు. లండ్ లో చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుందని భావించామని కానీ.. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేమని వాపోయారు. తేజస్వినిపై దాడి చేసిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Sreeleela Birthday: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల! మరీ ఇంత అందమా
తాజావార్తలు
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!