Amit shah flight: అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైద్రాబాద్‌లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit shah flight: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఫ్లైట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కొచ్చికి బయలుదేరుతారు. అప్పటి వరకు ఆయన రాత్రి బస చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లోనే ఉంటారు. ఆయన వెంట బండి సంజయ్, కిషన్ రెడ్డి, మరికొందరు బీజేపీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11:40 గంటలకు కొచ్చి షా బయలుదేరాల్సి ఉంది.
Read alsso: Mallu Bhatti Vikramarka: నా.. రూటే వేరు.. రేవంత్ రూట్ వేరు
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
అయితే అమిత్ షా ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అక్కడ పార్టీ నేతలతో భేటీ కావాల్సి ఉంది. అంతలో ఆయన వచ్చిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన షెడ్యూల్ వాయిదా పడింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విమానంలో సాంకేతిక సమస్యపై మంత్రి అమిత్ షాకు వివరించారు. దీంతో అమిత్ షా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై పార్టీ నేతలు అమిత్ షాతో చర్చించారు. ఇక బీఆర్ఎస్ వ్యూహను ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం. అంతకు ముందు సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డేలో పాల్గొన్న అమిత్ షా.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సీఐఎస్‌ఎఫ్ డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయనున్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన సీఐఎస్ఎఫ్ జవాన్లకు అమిత్ షా నివాళులర్పించారు.
Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!