Teacher Posts Recruitment: టీఎస్‌పీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ..! ప్రభుత్వం సంకేతాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు చేరినట్టు వెల్లడించారు దేవసేన… అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్న ఆమె… అవసరం అయితే విద్యా వాలంటీర్లను తీసుకుంటామని వెల్లడించారు..
Read Also: DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..
Also Read
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
కాగా, టీచర్ల పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం.. ఇప్పటికే టెట్ నిర్వహించింది.. గతంలోనూ టెట్ క్వాలిఫై అయిన వారు ఎప్పుడు డీఎస్సీ వేస్తారా? అనే ఎదురుచూస్తున్నారు.. టెట్‌లో క్వాలిఫై అయినవారు.. ఎప్పుడైనా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో.. కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు.. మరి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది..? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తారా? అనేది విషయాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!