Car Door: సైడ్ పార్క్ చేసి కారు డోర్ తీసాడు.. అంతే వచ్చేవాడు చచ్చాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Door: వాహనాల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అజాగ్రత్తగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వస్తున్న వాటిని గుర్తించకపోవడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు డోర్‌ను ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.
Read also: Tamil Nadu: కొడుకు చదువు కోసం చావుకు సిద్ధమైంది..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
సైనిక్‌పురిలోని రాఘవ గార్డెన్స్‌కు చెందిన సురేష్ తన ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సోమవారం ఈసీఐఎల్‌కు వెళ్తున్నాడు. ఇంతలో డ్రైవర్ రాజూరి జగదీష్ ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన కారును నిలిపాడు. అనంతరం కారు డోర్ తెరవగా.. బైక్‌పై కొంత వేగంతో వెనుక నుంచి వస్తున్న సురేష్ ఢీకొట్టాడు. కారు డోర్ తగలడంతో సురేష్ బైక్ పై నుంచి కిందపడి స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనలో తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు, రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. సరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!