Sudheer Reddy : కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో బాల్క సుమన్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ బెదిరిస్తే మేము బెదిరేవాళ్ళం కాదని ఆయన స్పష్టం చేశారు. మేము డ్రగ్స్, కరెంట్, సంక్షేమ పథకాల మీద సవాల్ విసిరాం సమాధానం లేదని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బాల్క సుమన్ నీ నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడదామా అంటూ ఆయన సవాల్ విసిరారు. రంజిత్ రెడ్డి అవగాహనా తెచ్చుకొని మాట్లాడాలని, రేవంత్‌రెడ్డిని విమర్శించే సత్తా.. స్థాయి మీకు లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!