Software Employee Suicide: ప్రేమ విఫలం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతుంది.గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న చక్రపాణి గురువారం ఉరివేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూర్ కారణమని తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. నంద్యాలకు చెందిన చక్రపాణి గచ్చిబౌలిలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. దీంతో అతడు స్థానికంగా ఓ పిజి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.
Also Read: Revanth vs Akbaruddin: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. నేతల మధ్య మాటల తూటాలు
Also Read
ఈ క్రమంలో గురువారం తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం రూంమేట్స్ వచ్చేసరి చక్రపాణి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో హాస్టల్ యాజమాన్యం చక్రపాణి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా హాస్టల్‌కి చేరుకున్నారు. చక్రపాణి మ్రతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చక్రపాణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విఫలం కారణంగానే చక్రపాణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!