Unexpected: కరీంనగర్‌లో విషాదం.. అన్న మృతిని తట్టుకలేక ఆగిన చెల్లి గుండె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unexpected: కుటుంబంలోని చెల్లికో, అక్కకో పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఆడపిల్లకూ అన్నగా తోడు ఉండాలి. చెల్లికి అమ్మా, నాన్నలా చూసుకునే ఓ అన్న ఉంటే తన జీవితం ధన్యమే అని చెప్పాలి. ప్రతి కష్టం లోను ఇష్టం లోను తనకు తోడుగా ఉండి ప్రతి క్షణం తనకు కంటికి రెప్పలా కాపాడుతూ ధైర్యం చెబుతూ ముందుకు నడిపించే అన్నయ్య ఉంటే చెల్లికి రక్షణ కవచమే. ఆప్యాయతతో కూడిన ఆప్యాయతలు తోబుట్టువుల అనుబంధాన్ని సూచిస్తాయి. చెల్లెలికి ఏదైనా జరిగితే.. ఏ తమ్ముడూ భరించలేడు. అన్నకు జరిగినా.. చెల్లెలి హృదయం తట్టుకోలేకపోయింది. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే ఆ అన్నయ్యే లేకపోతే ఆ చల్లి తన జీవితం కూడా లేదనుకుంది. అన్న మరణ వార్తను తట్టుకోలేని ఓ సోదరి గంట వ్యవధిలోనే కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోర్టుల్లోనూ అదే జరిగింది.
Read also: AP High Court: చంద్రబాబు, నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
నిజామాబాద్ జిల్లా మోసరకు చెందిన వరవ పోసాలు(65) అనే వ్యక్తి కుటుంబంతో సహా కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి 10 ఏళ్ల క్రితం వలస వచ్చాడు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే పోసాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం (సెప్టెంబర్ 12) రాత్రి మృతి చెందాడు. అన్న మృతిని తట్టుకోలేని అతని సోదరి పోశవ్వ(50) గుండెలవిసేలా రోదించింది. అన్న లేని జీవితం తనకు వద్దనుకుంది. చిన్నప్పటి నుంచి తోడు నీడగా ఉండే అన్న తీవ్ర అనారోగ్యంతో తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర సోకానికి గురైంది. ఆమె కూడా గంట వ్యవధిలో ఏడుస్తూ మరణించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అన్నదమ్ముల బంధాన్ని పసిగట్టిన గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Vijay Deverakonda: అన్నీ సెంటర్స్ లో అదిరిపోయిన కలెక్షన్స్… తెలుగులో మాత్రం తుస్సుమంది
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు