Minister Ponnam Prabhakar: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు మంత్రి పొన్నం భూమి పూజ..
- ద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దసరా కానుకగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపన ఈరోజు జరుగుతోందన్నారు. ఒక్క స్కూల్లో 2560 మంది విద్యార్థులు, నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి పాఠశాలలో 120 మంది టీచర్స్ ఉంటారన్నారు. ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ సెంటర్లు, 5000 పైగా పుస్తకాలతో లైబ్రరీ అనుసంధానం చేసి ఉంటుందని తెలిపారు. కుల మత వర్గ అంతరం లేని విద్యా సౌధం నిర్మించి, అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర, ఒకే కుండా కుటుంబంలా చదువుకునేలా ఇవి ఉండబోతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 10సంత్సరాలుగా ఎడుకేషన్ పై నిర్లక్ష్యం జరిగిందన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయిన తరువాత విద్యార్థి జీవితంలో మార్పు తేవాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన జరుగుతుందని తెలిపారు.
Devara : భారీ లాభాలతో దూసుకుపోతున్న ‘దేవర’
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!