Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..
- సిద్దిపేట లో అర్ధరాత్రి హైడ్రామా..
- హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో రాజుకున్న వివాదం..
- రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా చేరుకున్న కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యింది..హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయ్యడానికి బీఆర్ఎస్ నాయకుల యత్నించారు. అర్ధరాత్రి రోడ్డుపైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలతో రోడ్డుపై కాసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఫెక్సీలు తీసేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించడంతో వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి తీరాల్సిందే అని పట్టుబడటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక సమచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం మరికొందరిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
హైదరాబాద్ నగరంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపిన విషయం తెలిసిందే. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని, అలాగానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గతంలో హరీష్ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఫ్లెక్సీల్లో ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాశారు. ఈ ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు తన రాజీనామా సవాల్‌పై హరీశ్‌రావు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!