Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.
Read also: Pune : పూణే పోర్షే ప్రమాదం.. మైనర్ రక్త నమూనాను ట్యాంపర్ చేసిన డాక్టర్లు అరెస్టు
Also Read
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బీఎల్ ఏ మాత్రం సంతోష్ ను అడ్డం పెట్టుకుని కవితను మద్యం స్కాం నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలను ముందుకు తెచ్చి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసినట్లు తేలింది. నాడు బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి.
Canara Bank: బ్యాంకులో బంగారం గోల్ మాల్.. బ్యాంక్ అధికారి చేతివాటం..
తాజావార్తలు
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!