Shivam Bhaje: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి అందరికి తెలిసిందే. తొలి చిత్రం జీనియస్ అన్నే మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయిన వెనకడుగు వేయకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ పలు చిత్రాలలో నటించాడు. ఆ తరువాత ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. తాజాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే” అనే మూవీతో అలరించడానికి…