Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sharmila Spoke At The Republic Day Celebrations

వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న షర్మిల

Published Date :January 26, 2022 , 11:58 am
By NTV WebDesk
వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్న షర్మిల
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైఎస్సాటీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల జాతీయ జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్‌ లాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగభృతి అని హామీ ఇచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

Read Also: దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?

తెలంగాణ కోసం ఎంతమందైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లు రావడంలేదంటూ అంతమంది చనిపోతున్న పాలకుల్లో కొంచెం కూడా చలనం లేదంటూ విమర్శించారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవాలనే చట్టం ఉంటే బాగుండు అని షర్మిల అన్నారు. తెలంగాణాలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. పోలీసులను పనివాళ్లుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకపక్షానికి ఒకలాగా ప్రతిపక్షాలకు మరోలా రూల్స్ ఉండటం భావ్యం కాదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • republic day celebrations
  • Sharmila
  • telangana
  • YSRTP

తాజావార్తలు

  • Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

  • RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!

  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions