Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Sensational Comments By R Krishnaiah On The Right Of Bcs

R. Krishnaiah: బీసీ లకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా..

Published Date :August 23, 2023 , 2:07 pm
By NTV WebDesk
R. Krishnaiah: బీసీ లకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

R. Krishnaiah: బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 77 ఏళ్లుగా తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. అనేకపోరాటాలు చేస్తే కొంత మెరుగుపడిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1500 గురుకులాలు పోరాడి పెట్టించానని గుర్తు చేశారు. దళితులు, బీసీలు ముఖ్యమంత్రులున్నచోట కూడా ఇన్ని గురుకులాలు లేవని అన్నారు. 12 వేల ఉద్యమాలు చేసి, రెండు వేల పై చిలుకు జీవోలు తెచ్చినామని అన్నారు. బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు….మా వాటా…. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో బీసీల్లో పేదరికం లేదని అన్నారు. మన దేశంలో 48శాతం పేదరికం ఉందని, వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లే అని గుర్తు చేశారు.

Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?

మనకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ పేదరికం పోదని అన్నారు. భవిష్యత్ యువకులదే…. కాబట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేదేమే లేదని అన్నారు. 21 మంది బీసీలకేనా సీట్లు, ఓసి లు 10 శాతం ఉంటే 65 శాతమా? అని ప్రశ్నించారు. సీట్లలో ఎంత అన్యాయం చేశారో నిన్ననే తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 77 ఏళ్ల తర్వాత కూడా దేశంలో పొరటాలా సిగ్గు సిగ్గు అని మండిపడ్డారు. నేను ఏ పార్టీ కాదని, జగన్ నా శ్రమ ను గుర్తించి రాజ్యసభ ఇచ్చాడని అన్నారు. నాకిచ్చిన పదవి బీసీ లకు అంకితం అన్నారు. పోరాటం ఆపేది లేదు….చీల్చి చెందాడుతా అని కీలక వ్యాఖ్యలు చేశారు. సుఖపడటానికి ఉద్యమం చేయట్లేదని, జాతికి విముక్తి కలిగించడం కోసం పోరాడుతున్నానని అన్నారు. రాజకీయాల్లో ఇంకా కులవివక్ష కొనసాగుతుందని, చదువుతోపాటు రాజకీయాలు చేయాలని అన్నారు.
CM Jagan : పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bc
  • BRS
  • cm kcr
  • khammam news
  • R. Krishnaiah

తాజావార్తలు

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

  • Pakistan: పెట్రోల్,డీజిల్ రూ. 500ను చేరినా మద్దతు ఇవ్వాలా.. షాహీద్ ఆఫ్రిదిపై పాకిస్తాన్ ప్రజల ఆగ్రహం..

  • EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions