Hyd DEO Orders: ఇక నుంచి స్కూళ్లల్లో అది అమ్మెద్దు.. డీఈఓ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad DEO Orders: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు హైదారాబాద్ డీఈఓ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదని హెచ్చరించింది. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న రాష్ట్ర/CBSE/ ICSE పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదని తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Read also: CM Revanth Reddy: సెయింట్ మేరీస్ స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి..
Also Read
హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అంటే స్టేట్/CBSE/ICSE పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని అమ్మకుండా చూసుకోవాలని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్య రహితంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలనిత తెలిపారు. పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడం నిషేధం అని క్లారిటీ ఇచ్చారు. అయినా నిబంధనలు పక్కన పెట్టి స్కూల్ లోనే యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకుంటే.. పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని పాఠశాలల యాజమాన్యం గుర్తించాలని తెలిపారు.
Read also: CPI Narayana: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు
జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి వెల్లడించిన విషయం తెలిసిందే. 3 నుంచి 19వ తేదీ వరకు ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రతిజ్ఞలు చేయడం, 4న బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామస్థాయిలో రిజిష్టర్‌లో పేర్లు నమోదు చేయడం, 5 నుంచి 10వ తేదీ వరకు బడాబడా ప్రచారం నిర్వహించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, కరపత్రాలు, బ్యానర్లతో బడిబాట ప్రచారం నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించారు. , పాఠశాలలో చేర్చడానికి కార్యక్రమాలు ఉంటాయి.
Asifabad: దానాపూర్ లో ఉద్రిక్తత.. అటవీశాఖ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు..
తాజావార్తలు
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!