Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..
- జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ కి భద్రత కల్పించకపోవడంపై అసహనం..
- డీజీపీకి- సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అని పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ కి భద్రత కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అన్నారు. వెయ్యి మంది విద్యార్థులకు పైగా పాల్గొన్న ఈ పోటీల్లో భద్రత కోసం ఒక్క కానిస్టేబుల్ లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకి ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి అని అన్నారు. వారం ముందు నుంచి చెప్పిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఏమైనా జరిగితే డీఎస్‌పి, సీఐ బాధ్యత వహించాలని తెలిపారు. పోలీస్టేషన్ ముందట జిల్లా స్థాయి టోర్నమెంట్ నడుస్తున్నా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పిల్లలు జాగ్రత్తా ఉండాలని కోరారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఆంబులెన్స్ తో సహా వచ్చారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వారం రోజుల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఏదైనా ఇబ్బంది తెలత్తితే.. పీఈటీ వాళ్లకు, అధికారులకు చెప్పాలన్నారు. నీటి సౌకర్యం లేకున్నా అధికారులకు తెలపాలన్నారు. రోజూ పొద్దున్నే నేనే వచ్చి మీ అందరికి టాస్క్ ఇచ్చి సాయంత్రం గెలిచిన వారికి బహుమతులు ఇస్తా అని తెలిపారు.
Sunitha Laxma Reddy: మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!