Jaggareddy: జగ్గారెడ్డి నయా అవతారం.. ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు. సంగారెడ్డిలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ ప్రాంతంలో బోనాల ఫలహారం బండి ఊరేగింపు నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Justice Nv Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు అరుదైన గౌరవం.. అదేంటంటే?
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడడం చూసిన జగ్గారెడ్డి వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే కాస్త నయా అవతారమెత్తారు. ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తి స్వయంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ట్రాఫిక్ విధులు నిర్వహించడం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడకుండా ఆయనే రంగంలోకి దిగడం వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే కాస్త ట్రాఫిక్ పోలీస్ గా మారడంతో జగ్గారెడ్డిని సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!