Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sangareddy Mla Jaggareddy Performed Traffic Duties

Jaggareddy: జగ్గారెడ్డి నయా అవతారం.. ఏంటో తెలుసా?

NTV Telugu Twitter
Published Date :July 24, 2022 , 7:51 pm
By Mahesh Jakki
Jaggareddy: జగ్గారెడ్డి నయా అవతారం.. ఏంటో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jaggareddy:  తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు. సంగారెడ్డిలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ ప్రాంతంలో బోనాల ఫలహారం బండి ఊరేగింపు నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Justice Nv Ramana: జస్టిస్ ఎన్వీ రమణకు అరుదైన గౌరవం.. అదేంటంటే?

వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడడం చూసిన జగ్గారెడ్డి వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే కాస్త నయా అవతారమెత్తారు. ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారం ఎత్తి స్వయంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ట్రాఫిక్‌ విధులు నిర్వహించడం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడకుండా ఆయనే రంగంలోకి దిగడం వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే కాస్త ట్రాఫిక్ పోలీస్ గా మారడంతో జగ్గారెడ్డిని సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు.

Video Player
https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2022/07/WhatsApp-Video-2022-07-24-at-7.10.37-PM.mp4
00:00
00:00
00:00
Use Up/Down Arrow keys to increase or decrease volume.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jaggareddy performed traffic duties
  • MLA Jaggareddy
  • sangareddy MLA Jaggareddy
  • telangana news
  • telugu news

తాజావార్తలు

  • OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్

  • Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!

  • MCMVs: రక్షణ మంత్రిత్వ కీలక నిర్ణయం.. రూ.44వేల కోట్లతో యుద్ధ 12 నౌకల తయారీ..!

  • Minister Gottipati Ravi: గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు..

  • Tejashwi Yadav: కొత్త మనవడికి పేరు పెట్టిన రబ్రీ దేవి.. అర్థమిదే!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions