Betting Apps : బెట్టింగ్ యాప్స్ కు మరో యువకుడు బలి
- సంగారెడ్డిలో బెట్టింగ్ విషాదాలు
- అప్పులు చేసి బెట్టింగ్‌లో పెట్టుబడి..
- ఓయో హోటల్లో ఉరి.. చివరి క్షణాల్లో తండ్రికి కాల్
- పోలీసుల దర్యాప్తు, మృతదేహం ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting Apps : సంగారెడ్డి జిల్లాలో బెట్టింగ్‌ల కారణంగా యువకుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 3న సంగారెడ్డిలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాదం మరువక ముందే, బెట్టింగ్‌లలో నష్టపోయిన కారణంగా మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో నివాసముంటున్న అఖిల్ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ అప్పులు చేసి బెట్టింగ్‌లలో పెట్టుబడి పెట్టి, ఆ మొత్తాన్ని నష్టపోయాడు. ఈ నష్టం తట్టుకోలేక అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ లారీ ఢీకొని ముగ్గురి మృ*తి !
Also Read
వివరాల్లోకి వెళితే, అఖిల్ నిన్న ఒక ఓయో హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం, బెట్టింగ్‌లలో నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తండ్రి సంఘటన స్థలానికి చేరుకునేలోపే అఖిల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!