Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా డబ్బులు పడేది ఆరోజే..
- రైతు భరోసా నిధులకు కేబినెట్ ఆమోదం
- ఈ నెల 30న రైతుల ఖాతాల్లో నేరుగా జమ
- మధిరలో భారీ సభ.. బటన్ నొక్కి నిధుల విడుదల
- వ్యవసాయ సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa: తెలంగాణలోని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. కేబినెట్ ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30వ తేదీన అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఈ నిధులు విడుదల కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ వేదిక నుంచే ముఖ్యమంత్రి నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులను జమ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!