Revanth Reddy: రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ ప్రశ్నించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ కరెన్సీ రోజురోజుకు బలహీనపడటంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు రేవంత్. గతంలో రూపాయి 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న మోడీ రూపాయి ఐసీయూలో పడిపోయిందని రేవంత్ ఎద్దేవ చేశారు.
Read also: Varla Ramaiah: వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం.. సీఈసీకి టీడీపీ కంప్లైంట్
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని తెలిపారు. రూపాయి పతనంతో సామాన్యులపై ఆ ప్రభావం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్రం తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55,87,149 కోట్లు అని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు మోదీ ప్రభుత్వం రూ.80,00,744 కోట్లు అంటూ లోక్ సభ సాక్షిగా తెలిపారు రేవంత్. 67 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులకంటే.. మోడీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Butterfly: బ్యాక్ టూ బ్యాక్ అనుపమ చిత్రాలు!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!