Renuka Chowdhury : స్త్రీలకు రక్షణ లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళల పై అఘాయిత్యం జరిగాయి. పోలీసుల లెక్కల చూస్తే..మహిళలలపై రేప్ కేసులు పెరిగాయి.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి మండిపడ్డారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పసి పిల్లలకు కూడా తెలంగాణ లో రక్షణ లేదని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసు ను నీరుగారుస్తున్నారని, మైనర్ బాలిక వీడియోను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునంధన్ రావు దోషే అంటూ ఆమె ఉద్ఘాటించారు. రఘునంధన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదని, రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు.
కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే…రఘునంధన్ రావు బయట పెట్టాలని, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు వదిలేది లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ షీ టీమ్స్ ఏమైయ్యాయని, నగరంలో రక్షణ లేనప్పుడు.. పెట్టుబడులు ఎలా వస్తాయన్న రేణుకా చౌదరి.. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు, కవల పిల్లల లాంటి వారు అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగిందని, లైసెన్స్ లు ఇస్తుంది..ఎక్సైజ్ శాఖ కాదా అని ఆయన అన్నారు. బీజేపీ మరోమతాన్ని కించరపరచడం సరైంది కాదని, సనాతన ధర్మం బీజేపీకి తెలుసా అని ఆమె ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!