Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kamareddy Red Alert In Medak And Kamareddy Heavy Rains Disrupt Life Authorities Urge Caution

Medak – Kamareddy : మెదక్, కామారెడ్డికి రెడ్ అలెర్ట్.. బయటకు రావొద్దు

Published Date :August 27, 2025 , 5:35 pm
By Nagam Mallesh
  • రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • బయటకు రావొద్దని హెచ్చరిక
  • పొంగి పొర్లుతున్న వాగులు
Medak – Kamareddy : మెదక్, కామారెడ్డికి రెడ్ అలెర్ట్.. బయటకు రావొద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Medak – Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మెదక్ లోనూ వర్షాల ఉధృతి ఆగట్లేదు. ఈ రెండు జిల్లాల్లోని చెరువులు అన్నీ మత్తడి దుంకుతుండగా.. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ఊర్లు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయాయి. పదుల కొద్దీ ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పట్టణంలోని పది కాలనీలు నీట మునిగాయి.

Read Also : Heavy Rains : రాబోయే రెండు గంటలు అత్యంత భారీ వర్షాలు

కార్లు, బైకులు కొట్టుకుపోతున్నాయి. మెదక్ లోని అన్ని మండలాల్లో వాగులు పొంగిపొర్లుతుండగా.. 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇందులో ఒకరిని కాపాడారు. ఎన్టీఆర్ ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. రేపు ఉదయం 8 గంటల వరకు ఈ రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే 24 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని.. అత్యవసరం అయితే తప్ప బయట తిరగొద్దు అంటున్నారు. ఏదైనా అవసరం వస్తే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు.

Read Also : Hens Death : పౌల్ట్రీఫాంలోకి వరద నీరు.. 10వేల కోళ్లు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • floods in Medak
  • Kamareddy floods
  • Kamareddy red alert
  • Medak red alert
  • NDRF rescue operations

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions