Rangareddy: ఏసీబీ అదుపులో అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి..
- భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో కీలక విషయాలు..
- జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి తిమింగలంను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి అదుపులో తీసుకున్నారు. జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మంగళవారం రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను జక్కిడి ముత్యంరెడ్డి కోరారు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఎనిమిది లక్షలు జక్కిడి ముత్యంరెడ్డి నుంచి డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Read also: Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్‌తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ పథకం ప్రకారం కారులో రూ.8 లక్షలు పెట్టారు. మధుమోహన్ రెడ్డిని విచారించగా.. భూపాల్ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పాడు. భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల ముందు మాట్లాడాడు. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో తెలిపారు. పెద్ద అంబర్ పేటలో జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి డబ్బులు ఇస్తుండగా సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.
Cognizant: హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు రేపే శంకుస్థాపన
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!