https://youtu.be/fxdL9d3NdZI ఒక్కడిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారన్నారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష నేతలు అమ్ముడుపోయారు..టీఆర్ఎస్ కు కమ్యూనిస్టు పార్టీల ఓట్లు కలిసి వచ్చాయన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.