Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Posani Krishna Murali Says His Have A Life Threat With Pawan Kalyan Fans

నా బాధ్యత పవన్ కళ్యాణ్ దే : పోసాని

Published Date :September 28, 2021 , 8:57 pm
By Manohar
నా బాధ్యత పవన్ కళ్యాణ్ దే : పోసాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని అన్నారు పోసాని కృష్ణ మురళి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను పవన్‌ను బండ బూతులు తిట్టారు. అయితే తాజాగా పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పిన పోసాని… పవన్ పై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని తెలిపారు. అయితే ఇక తనకు ఏం జరిగిన పవన్ దే బాధ్యత అని పోసాని పేర్కొన్నారు. అయితే పవన్ ను ప్రెస్ మీట్ లో పోసాని బూతులు తిట్టడంతో ఆయన పై పవర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకొని జనసేన కార్యకర్తలు ఆందోళన చేసారు. పోసాని ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కానీ జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Life threat
  • pawan kalyan
  • Pawan Kalyan Fans
  • Posani Krishna Murali

తాజావార్తలు

  • LPG Shortage: హోటళ్లకు గ్యాస్‌ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..

  • Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్.. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీల జీతాలు కట్

  • Phone Tapping Case: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు బెయిల్.. కానీ..!

  • LPG Production: ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్‌న్యూస్..

  • Supreme Court: కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్.. సుప్రీం కోర్టు ‘నో-ఫాల్ట్’ కాంపెన్సేషన్ ఆర్డర్.. బాధితులకు ఊరట!

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions