కరెంట్ బిల్లు షాక్: రూ.500 కూడా రాదు.. ఇప్పుడు రూ.1.2 లక్షలు దాటేసిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీ నెల రూ.500 కూడా దాటదు.. కానీ, ఉన్నట్టుండి ఆ ఇంటి నెలవారి కరెంట్ బిల్లు లక్ష దాటేస్తే.. ఆ ఇంటి యజమానికి షాక్ తగిలినంత పని కాకపోతే.. ఇంకా ఏమవుతుంది.. సాంకేతిక లోపమో.. రీడింగ్ నమోదు చేయడంలో పొరపాటుతోనే కానీ.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తేనే ఉంటాయి.. చిన్న ఇంటికి ఏకంగా లక్షల్లో బిల్లులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ప్రతీనెల రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21 లక్షలు రావడంతో ఆ ఇంటి యజమాని నివ్వెరపోయారు. తెలంగాణలోజరిగిన ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చేర్యాలలోని అభయాంజనేయస్వామి ఆలయ వీధి ఏకంగా ఓ ఇంటి నెల వారి కరెంట్ బిల్లు 1.21 లక్షలు దాటేసింది.. శుక్రవారం కరెంటు మీటరు రీడింగ్ తీశారు విద్యుత్ శాఖ సిబ్బంది.. 12,868 యూనిట్లు వినియోగించినట్టు రీడింగ్ సూచించింది.. ఇక బిల్లు ఏకంగా రూ.1,21,668గా వచ్చింది.. ప్రతీనెల రూ. 400 లోపు బిల్లు వస్తుందని, ఈ నెల ఏకంగా లక్షకుపైగా బిల్లు రావడంతో వినియోగదారుడు షాక్ తిన్నాడు.. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో.. రీడింగ్‌లో ఎక్కువగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ వ్యహారం విద్యుత్‌శాఖలోని లోపాలని మరోసారి ఎత్తిచూపిస్తుండగా.. ఆ ఇంటి యజమానిని మాత్రం కలవరానికి గురిచేసింది.
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!