Modi -Tamilisai Wishes: నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. పలు చోట్లు సీఎం పుట్టిన రోజు సందర్భంగా పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా.. రాష్ట్రమంత్రా గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్ పుట్టిన రోజు తెలుపుతూ.. పార్టీ శ్రేణులు కట్ అవుట్ లు ఏర్పాటు చేసి వారి అబిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రధాని మోడీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేఆర్‌కు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక గౌరవనీయులైన తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్విట్ చేశారు.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023
గౌరవనీయులైన @TelanganaCMO శ్రీ కె చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మీ జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/YtwzOsdsUP
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 17, 2023
గౌరవనీయులైన తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాజీవితంలో తనదైన బాట పట్టిన కేసీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
శ్రీ కె.సి.ఆర్. @TelanganaCMO గారికి జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan#HappyBirthdayKCR pic.twitter.com/486vWyqc7L
— JanaSena Party (@JanaSenaParty) February 17, 2023
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Warm Birthday wishes to Chief Minister of Telangana Sri K Chandrasekhara Rao Garu. May you be blessed with long life and good health.@TelanganaCMO pic.twitter.com/PKgM95eqNk
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2023
తమిళనాడు సీఎం స్టాలిన్ .. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంకలు తెలిపారు.
Heartiest Birthday Greetings to Hon'ble @TelanganaCMO Thiru. K.Chandrasekhar Rao Garu.
Wishing you a long and healthy life in service of the people of Telangana and in fighting divisive politics.
— M.K.Stalin (@mkstalin) February 17, 2023
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. @TelanganaCMO
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 17, 2023
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
Wishing our beloved Chief Minister Shri.KCR garu a very Happy Birthday !! May you have a long, healthy and blessed life Sir! 🙏 Many Many Happy Returns! 💐💐 @TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023