Uttam Kumar Reddy: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
- నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
- నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్న మంత్రి..
- శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అధికారుల తో సమీక్ష చేయనున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గోర్గల్ గేటువ ద్ద ఏర్పటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల వద్దకు వెళ్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సందర్శిస్తారు. అక్కడి నుంచి అధికారులతో సమీక్ష చేయనున్నారు.
Read also: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..
Also Read
మంత్రి పర్యటన నేపథ్యంలో.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోర్గల్ గేటు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు పనులను ఆర్ అండ్ బీ డిప్యూటీ ఈఈకిషన్, జేఈ వినయ్‌కుమార్ పరిశీలించారు. హెలిప్యాడ్ తో పాటు మంత్రి పర్యటించే రూట్‌లో బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై శివకుమార్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ తోపాటు హెడ్‌స్లూయిస్ వద్ద మంత్రి పర్యటన ఏర్పాట్లను నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్ పర్యవేక్షించారు. యాసంగి పంటలకు మంత్రి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Constitution Debate: నేడు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ..
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!