NIMS : నవజాత శిశువులకు, పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యో నారాయణో హరీ అంటారు.. దీని అర్ధం వైద్యుడు దేవునితో సమానం.. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే డాక్టర్ ని దేవునితో సమానంగా చూస్తారు.. ఒకప్పుడు మనిషి వంద సంవత్సరాలు పైబడి బ్రతికే వారు అని మన అమ్మమ్మ తాతయ్యలు చెప్తుంటారు.. కానీ నేడు మనిషి సగటు జీవిత ప్రమాణాలు 60 సంవత్సరాలకి పడిపోయింది.. వయసుతో సంభంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అనారోగ్యంతో బాధపడుతున్నారు..
Read Also: Rakul Preet Singh: రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ప్రజలని పట్టి పీడిస్తున్నాయి.. నవజాత శిశువుల నుండి వృద్దుల వరకు చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.. కాగా ప్రస్తుతం గుండె జబ్బుతో బాధపడుతున్న నవజాత శిశువులకి, పిల్లలకి శుభవార్త చెప్పారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్..
Read Also: Gadwal MLA Case: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ కార్యక్రమం నిర్వహిస్తుంది.. ఈ నేపథ్యంలో ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ కార్యక్రమంలో భాగంగా నవజాత శిశువులకి.. 5 సంవత్సరాల లోపు పిల్లలకి నిమ్స్ లో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు..
Read Also: Nupur Sanon:పసుపు రంగు డ్రెస్ లో టైగర్ నాగేశ్వరావు హీరోయిన్
ఈ తరుణంలో పిల్లలకు సస్త్ర చికిత్సలు చేసేందుకు UK సర్జన్లు విచ్చేయనున్నారు. సెప్టెంబరు 24-30 ( వారం రోజుల పాటు) తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గుండె శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.. ఎవరికైతే తక్షణ సస్త్ర చికిత్స అవసరమో ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ వైద్యులు కోరుతున్నారు.. మరింత సమాచారం కోసం 040-23489025 నెంబర్ కి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య సంప్రదిచండి.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!