Mysterious Sound: పెద్దపల్లి జిల్లాలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mysterious Sound in Peddapalli district: కొద్ది రోజులుగా ఆ ఊరిని వింత శబ్దాలు భయపెడుతున్నాయి. భూగర్భం నుంచి వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలతో ఊరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ ఊళ్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలు ఆ ఊరి వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో రాత్రి వేళల్లో వింత శబ్దాలతో హడలె కలవరపడుతున్నాయి. తనకల్లు మండలంలోని మల్రెడ్డిపల్లి పంచాయతి పెద్దపల్లిలో గత 3 రోజుల నుండి రాత్రి సమయంలో వింత శబ్దాలు రావడంతో గ్రామప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈవింత శబ్దాలు కొద్దిరోజుల నుంచే వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.
ఇలాగే శబ్దాలు గతంలో కూడా ఇదే విధంగా శబ్దాలు వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గట్టిగా రాళ్ళు వేస్తున్నట్లు, భూమి అదిరేలా భారీ శబ్దాలు వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఇలా చేస్తున్నారా? లేదా భూ ప్రకంపనలా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా శబ్దాలు రావడంతో భయంగా ఉందని అధికారులు దీని గురించి ఆరా తీయాలని వేడుకుంటున్నారు.
Also Read
- DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
- Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 14న మహారాష్ట్రలోని జరిగింది. మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హసోరి గ్రామంలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. వింతగా వినిపిస్తున్న శబ్దాలతో హసోరి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నరు. అయితే.. శబ్దాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక భయపడుతున్నారు. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. జిల్లా అధికారులు ఈ శబ్దాలను పరిశీలించి అసలు విషయం తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇక, కిలారి ప్రాంతంలో 1993లో భారీ భూకంపం సంభవించి 9,700 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే అప్పట్నుంచి ఈ ప్రాంతంలో భూకంపం తిరిగి రాలేదని అధికారులు అంటున్నారు.
Minister Usha Sri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!