Minister Seethakka: నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..
- నేడు ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన..
- ఏటూరు నాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..
- ములుగు కలెక్టరేట్ లో మినీ మేడరం జాతరపై రివ్యూ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: నేడు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఏటూరునాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చల్పాక గ్రామం, ఏటూరునాగారంలలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు ములుగు కలెక్టరేట్ లో మేడారం మినీ జాతరపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 5:00 గంటలకు ములుగు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించనున్నారు. చివరగా సాయంత్రం. 6 గంటలకు జాకారం గ్రామంలోని వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు మంత్రి సీతక్క బహుమతులు ప్రదానం చేయనున్నారు.
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
కాగా, నిన్న (మంగళవారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటిగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని వినతి పత్రం ఆమె సమర్పించారు. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది.. కానీ, సాంకేతిక సమస్యలతో ఆ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదుఅని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!