Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ..
- భారీవర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ
- జిల్లా కలెక్టర్.. జిల్లా ఎస్పీ.. అడిషనల్ కలెక్టర్.. మండల ప్రత్యేక అధికారులు..
- ఇంజనీరింగ్ అధికారులు.. జిల్లా అధికారులు.. తహసీల్దార్లు.. ఎంపిడిఓ.. ఎంపిఓలతో సమీక్ష
- భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి- మంత్రి సీతక్క
- అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు- మంత్రి సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ, ఎంపిఓలతో మంత్రి రివ్యూ చేపట్టారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకల వద్ద సంకేత బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.
Read Also: SBI SO 2024: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను కోరుతున్న ఎస్బిఐ..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
గత సంవత్సరం వరదల సమయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని మంత్రి సీతక్క అధికారులకు తెలిపారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. డెంగ్యూ, విష జ్వరాలు, ఇతర కేసులను గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీటి మట్టాలను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, ప్రజలను సురక్షితంగా తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.
Read Also: YouTuber: నూతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!