మూసీలో పోటెత్తిన వరద.. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిల మూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతోంది.. ఏ క్షణంలోనైనా చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి పై నుంచి మూసీ ప్రవాహం వెళ్లే అవకాశం ఉంది.. దీంతో.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు.. ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వంతెనతో పాటు చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఇక, మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారులు రావొద్దని హెచ్చరించారు. మరోవైపు.. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.. అయితే, చాదర్‌ఘాట్ బ్రిడ్జి మూసివేయడంతో.. కోఠి-చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. ఈ మార్గం నుంచి వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!