Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danam Nagender:10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడు పోతాయ్..? అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లకు టికెట్స్ దొరకక పోవడం దారుణమన్నారు. నేను డీఎన్ఆర్ అకాడమీని నడుపుతున్నానని తెలిపారు. బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసానని అన్నారు. హైదరాబాద్ లో టికెట్స్ దొరకక పోవడానికి ప్రధాన కారణం హెచ్ సీ ఏ అన్నారు. హెచ్ సీ ఏ కంప్లమెంటరీ పాస్ బ్లాక్ లో అమ్ముతుందన్నారు.బ్లాక్ మార్కెట్ లో వేలల్లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ మార్కెట్ విక్రయాలు కొనసాగుతున్నాయి.
Read also: Balmoori Venkat: భుజాలు తడుము కుంటారు ఎందుకు..! కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
హెచ్ సీఏ తీరు పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ క్రీడా కారుడు ఉండేలా చూడాలని తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడా కారులు లేకపోవడం దారుణమన్నారు. జెమిని కిరణ్, సన్ రైజర్స్ ఫ్రాంచజీ మొత్తం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయ్? అని ప్రశ్నించారు. టికెట్స్ పారదర్శకంగా అమ్మకాలు జరగాలన్నారు. బ్లాక్ టికెట్స్ దందా పై వచ్చే మ్యాచ్ లలో జరగకుండా చూడాలని తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Balmoori Venkat: భుజాలు తడుము కుంటారు ఎందుకు..! కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!