Minister KTR: మరోసారి కరోనా బారిన పడ్డ కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Tested Positive For Covid 19 Again: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే ట్విటర్ మాధ్యమంగా ధృవీకరించారు. తనకు లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్‌గా తేలవడంతో ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. ‘‘కరోనా వైరస్ పూర్తిగా వదిలి వెళ్లిందనుకున్నాను కానీ, ఇది ఇంకా వెళ్లలేదు. కొన్ని లక్షణాలు కనిపించడంతో, పరీక్షలు నిర్వహించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను. కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన మిగతా వాళ్లందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకొని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నా’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. కేటీఆర్ కరోనా బారిన పడటం ఇదేం తొలిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు మళ్లీ కేటీఆర్ కరోనా పాజిటివ్‌గా తేలిన పక్షంలో.. కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Thought this was behind us but clearly it isn’t
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
After developing symptoms, got tested for Covid & it’s positive. Will be isolating at home
I request all who met with me over the last few days to kindly get tested & take precautions
— KTR (@KTRBRS) August 30, 2022
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!