Hyderabad Party: మితిమీరుతున్న పార్టీలు.. దీనికి ఆర్గనైజర్ మహిళే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో అమ్మీషియా పబ్ ఘటన తరువాత పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్టీలకు, పబ్ లకు సమయం కేటాయించి.. ఆ సమయం కంటే ఎక్కువసేపు పార్టీలు చేసుకుంటున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా నగరంలో పార్టీలతో యువత హద్దుమీరి ప్రవర్తించడం చర్చకు దారితీస్తోంది. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టిన సమయం సందర్భంలేకుండా పార్టీల పేరుతో తమ జీవితాలను నాసనం చేసుకుంటుంది. ఇలాంటి ఘటన అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్‌గూడ సమీపంలోని ఒక ఫామ్ హౌజ్‌లో చోటుచేసుకుంది.
నిన్న (ఆదివారం) అర్ధరాత్రి అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్‌గూడలో ఒక ఫామ్ హౌజ్‌లో పార్టీ జరుగుతుందని విశ్వనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులో తీసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఘటనా స్థలంలో హుక్కా పాట్‌లు లభ్యమయ్యాయి. పార్టీ లో పాల్గొన్న అమ్మాయిలు, అబ్బాయిల తల్లితండ్రులకు పోలీస్ లు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. అయితే.. ఈ పార్టీని వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ ఆర్గనైజ్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
Maharashtra Political Crisis: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Tags
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..