Medaram Jathara: మేడారంలో జనసంద్రం.. పిల్లాజెల్లా జలకాలాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jathara: జంపన్నవాగులో చిన్నారులు సరదాగా గడుపుతున్నారు. చింతల్ క్రాస్ వద్ద విడిది చేసిన భక్తులు సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి చెక్‌డ్యామ్ వద్ద నీటిలో నలుగురు చిన్నారులు వణుకుతూ కాసేపు అలాగే కూర్చున్నారు. మేడారం జాతరలో మేకలు, గొర్రెలు కిలో రూ.800కు విక్రయిస్తుండగా మటన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మేడారంలో అమ్మవారు సమ్మక్క రాక ముందు నుంచే వడ్డెలు, పూజారులు వరిసాగు వద్ద పలు పూజలు నిర్వహించారు. పోతరాజు చిలుక గూడు నుండి తల్లిని నడిపిస్తాడనే నమ్మకంతో అతని చిత్రం గద్దెపై ప్రతిష్టించబడ్డారు. పోతరాజును అనుముగా భావించి సమ్మక్క పూజారులు, గ్రామ పెద్దలు, అభ్యుదయ యువజన సంఘం, ఆదివాసీ సంఘాలు గురువారం ఉదయం అనుముగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
Read also: PM Modi : ఐదేళ్ల రోడ్‌మ్యాప్.. వందరోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని మంత్రులకు మోడీ సూచన
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
కంకవనంతో బయలుదేరి గ్రామ పొలిమేరలకు చేరుకోగానే మహిళలు నీళ్లతో స్వాగతం పలికారు. అక్కడే ఉన్న పోతరాజు గుడికి చేరుకున్నాడు. అంతకు ముందు ఆలయ ప్రాంగణాన్ని మహిళలు నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. అడవి నుంచి తెచ్చిన కంకవనంతో పోతరాజు మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అర్చకులు, పెద్దలు, గిరిజన పెద్దలు చిలకలగుట్టకు బయలుదేరారు. అనంతరం చిలుకలగుట్టకు వెళ్లి ప్రధాన పూజారితో పాటు సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకుని మేడారం బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున, ప్రభుత్వం తరపున ఎస్పీ పి.శబరీష్ ఎకె 47 తుపాకీతో మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట నుంచి పోలీసుల ఎస్కార్ట్ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేడారం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
Agniveer Jobs 2024: అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!