కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.మర్రి శశిధర్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు. తెలంగాణ లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బిజెపి మాత్రమే పోరాడుతుందన్నారు రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్. తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.