వనస్థలిపురంలో దారుణం.. హత్య చేసి కరోనాపై నెట్టి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కల్లోలం సృష్టిస్తూ ఎంతోమంది ప్రాణాలు తీసింది.. ఇది కూడా అదునుగా భావించినవారు కూడా లేకపోలేదని.. వెలుగుచూస్తున్న కొన్ని ఘటనలు చెబుతున్నాయి… తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణం జరిగింది.. భార్యను హత్యచేసి కరోనాతో మృతి చెందినట్టు చిత్రీకరించి.. భార్య మృతదేహానికి అంత్యక్రియలు చేయించాడు భర్త.. అయితే, అతని ప్రవర్తనపై అత్తింటివారికి అనుమానం వచ్చింది. దీంతో, తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మృతురాలు కవిత తల్లిదండ్రులు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. కవిత మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు.. ఆమె కోవిడ్‌తో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. కవితను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా ఆమె భర్త విజయ్ అంత్యక్రియలు నిర్వహించినట్టు గుర్తించిన రాచకొండ పోలీసులు.. విజయ్ను అరెస్ట్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Tags
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!