Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Malla Reddy Press Meet

Malla Reddy Press Meet : మల్లారెడ్డి సంచలన ప్రెస్ మీట్.. ఆయనే మాధైర్యం అంటూ..

Published Date :November 24, 2022 , 11:56 am
By NTV WebDesk
Malla Reddy Press Meet : మల్లారెడ్డి సంచలన ప్రెస్ మీట్.. ఆయనే మాధైర్యం అంటూ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malla Reddy Press Meet : నేను సెల్‌ ఫోన్‌ గోనసంచిలో మడిచి వెనక పడేసాను అని చెప్పారు. నేనొక మినిస్టర్‌ నా కంత అవసరం లేదు అంటూ తెలిపారు. నాకు రైడ్స్‌ ఏమీ కొత్తకాదు. నాకు మూడో సారి రైడ్‌ జరగడం అన్నారు. ఆరేడ్‌ కూడా హాట్రిక్‌ రేడ్‌ అంటూ మల్లారెడ్డి తెలిపారు. ఈ ఐటీ దాడులు తెలంగాణ చరిత్ర అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రెండు సార్లు ఐటి దాడులు జరిగినప్పుడు నేను డబ్బులు కట్టినా మరి మూడో సారి ఇలా హడావుడి ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ అధికారలపై మండిపడ్డారు. మోడికల్‌సీట్లలో డొనేషన్లు తీసుకోలేదు అన్నారు. కేంద్ర బలగాలతో మాపై దాడులు చేశారని ఆరోపించారు. నేను లాప్‌టాప్‌లు ఏమీ గుంజుకోలే.. నేను అధికారులకు నాచేత్తోనే ఇచ్చినా అని స్పష్టం చేశారు. నాకు ముందుగానే కేసీఆర్‌ ముందుగానే చెప్పిండు అని తెలిపారు.

read also: Malla Reddy Press Meet : ఐటీ దాడులు తెలంగాణ చరిత్ర.. మెంటల్‌ టార్చర్ చేస్తుండ్రు

Also Read

  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
  • Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
  • Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

మమ్మల్నేకాదు కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని తెలిపారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. 19 రాష్ట్రాలున్న బీజేపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, వున్నారు మరి అక్కడ ఎందుకు రైడ్‌ ఎందుకు చేయట్లేదు అంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీలో వుంటే రైడ్స్‌ లేవు ఏమీ లేవంటూ నిప్పులు చెరిగారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ పార్టీలో కాకుండా వేరే పార్టీలో వుంటే రోజూ ఇదే అంటూ మీడియా ముందు రెండు చేతులెత్తి నమస్కరించారు మంత్రి. అంత మెంటల్‌ టార్చర్ చేస్తుండ్రని తెలిపారు. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు. మెడికల్‌ సీట్లు అడ్నిషన్లలో అక్రమాలు అంటున్నారు. ఏదైనా ఉంటే ఆదేవుడు చూసుకుంటాడు. మీ కేసీఆర్‌ చూసుకుంటారు అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఏదీ ఏం జరిగినా మా కేసీఆర్‌ వున్నంత వరకు నేను ఆయనే వెంటనే వుంటా అంటూ స్పష్టం చేశారు మల్లారెడ్డి. 6లక్షలు ఉంటే అవి అన్నీ ఇడిసిపెట్టి పోయారని అన్నారు. బంగారం నా భార్య పేరు మీద ఉన్నాయి అవి ఇడిసిపెట్టి పోయారన్నారు. వారు ఒక పెద్ద ప్లాన్‌ తో వచ్చారని. కనీసం 100ల కోట్ల ప్లాన్‌ తో వచ్చారని మీడియాతో చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Read also: China Iphone : ఐఫోన్ కంపెనీలో ఆందోళన.. పొట్టపొట్టుగా కొట్టుకున్నరు

మావద్ద 1000 మంది పిల్లలు ఉంటారు కానీ, వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకొచ్చారు. వచ్చిన పైసలు రోజంతా ఆన్‌ లైన్‌ లోనే పడితాయి.. ఆన్‌ లైన్లోలే ఖర్చు అవుతాయని తెలిపారు. అది తక్కువ లెక్కకాదు పెద్ద సంస్థ అని కొనియాడారు. అన్ని కోట్లు ఉంటే ఈ ఇంట్లో ఎందుకు ఉంటాను అని ప్రశ్నించారు. నిన్న కాలేజీల వద్ద కూడా హై డ్రామా చేసారని తెలిపారు. కొడుకు, కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదని మండిపడ్డారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. నేను కొట్లు దొరకలేదని అంటల్లేదు.. ఎవరి వద్ద ఎన్నెన్ని కోట్లు ఉన్నాయో అన్నింటి వద్ద డబ్బులు దొరికినాయి అంటూ తెలిపారు మంత్రి. మా ముగ్గురి వద్ద నుంచి 28 లక్షలు దొరికినాయి. మహేందర్‌ రెడ్డికి కాస్త మంచిగానే వుంది ఆరోగ్యం పర్యవాలేదని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. రెస్ట్ తీసుకోండని నేనే చెప్పినానని అన్నారు. క్లర్క్‌ ఇల్లలో కూడా సోదాలు చేసి మళ్లీ ఆఫీసులకు తీసుకువచ్చారని తెలిపారు. మాకు తెలియని పేర్లు, అడ్రస్‌లు ఐటీ అధికారులు వెతుక్కుని వచ్చారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఒక్క క్షణంలో దుమ్ము దులిపేసారని కాసే మీడియా మిత్రలకు కడుపుబ్బా నవ్వించారు మల్లారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • It raids mallareddy
  • malla reddy
  • Malla Reddy Press Meet
  • ntv Press Meet

తాజావార్తలు

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..

  • Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే

  • JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Raw Mango Chutney Recipe: సింపుల్‌గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions