Mahesh Kumar Goud : రేపు సర్వోదయా పాదయాత్ర ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Working President Mahesh Kumar Goud says Sarvodaya Padayatra Starts from Tomorrow.
రేపు ఉదయం భూదాన్ పోచంపల్లి నుంచి మాజీ ఎంపీ రాజీవ్ గాంధీ, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయా పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 26 రోజుల పాటు తెలంగాణలో యాత్ర జరుగుతుందని, మహారాష్ట్ర లోని వార్ధా వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి వినోదాబావే భూ దాన్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని, 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభిస్తారన్నారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఈ యాత్రలో ఒక రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని, ప్రతి రోజు పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు వెంట ఉండి యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రధానంగా పేదల భూ సమస్యలు పరిష్కరించాలని ఈ యాత్ర చేపట్టడం జరిగుతోందని, రేపు ఉదయం ఈ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారని ఆయన ప్రకటించారు. శనివారం నాడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదివారం నాడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!